(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


॥ శ్రీః ॥
11.11. అధ్యాయః 011
Mahabharata - Strii Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ కృష్ణాదిభిః సహ ధృతరాష్ట్రసమీపమేత్యాభివాదనం॥ 1 ॥
ధృతరాష్ట్రేణ యుధిష్ఠిరం మృదులమాలింఘ్య పశ్చాద్భావజ్ఞేన కృష్ణేన పురతః స్థాపితలోహభీమస్య దృఢాలింగనేన భంజనం॥ 2 ॥
Mahabharata - Strii Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 11-11-0x(5338)(65103)
హతేషు సర్వేసైన్యేషు ధర్మరాజో యుధిష్ఠిరః।
శుశ్రువే పితరం వృద్ధం నిర్యాంతం గజసాహ్వయాత్॥ 11-11-1(65104)
సోఽభ్యయాత్పుత్రశోకార్తం పుత్రశోకపరిప్లుతః।
శోచమానో మహారాజ భ్రాతృభిః సహితస్తదా॥ 11-11-2(65105)
అన్వీయమానో వీరేణ దాశార్హేణ మహాత్మనా।
యుయుధానేన చ తథా తథైవ చ యుయుత్సునా॥ 11-11-3(65106)
తమన్వగాత్సుదుఃఖార్తా ద్రౌపదీశోకకర్శితా।
సహ పాంచాలయోషిద్భిర్యాస్తత్రాసన్సమాగతాః॥ 11-11-4(65107)
సంగ్రామమను బృందాని స్త్రీణాం భరతసత్తం।
కురరీణామివార్తానాం క్రోశంతీనాం దదర్శ హ॥ 11-11-5(65108)
తాభిః పరివృతో రాజా క్రోశంతీభిః సహస్రశః।
ఊర్ధ్వబాహుభిరార్తాభీ రుదతీభిః ప్రియాప్రియైః॥ 11-11-6(65109)
క ను ధర్మజ్ఞతా రాజ్ఞః క్వ ను సాద్యానృశంసతా।
యచ్చావధీత్పితౄన్భ్రాతౄన్గురుపుత్రాన్సఖీనపి॥ 11-11-7(65110)
ఘాతయిత్వా కథం ద్రోణం భీష్మం చాపి పితామహం।
మనస్తేఽభూన్మహాబాహో హత్వా చాపి జయద్రథం॥ 11-11-8(65111)
కిం ను రాజ్యేన తే కార్యం పితౄన్భ్రాతౄనపశ్యతః।
అభిమన్యుం చ దుర్ధర్షం ద్రౌపదేయాంశ్చ భారత॥ 11-11-9(65112)
వైశంపాయన ఉవాచ। 11-11-10x(5339)
అతీత్య తా మహాబాహుః క్రోశంతీః కురరీరివ।
వవందే పితరం జ్యేష్ఠం ధర్మరాజో యుధిష్ఠిరః॥ 11-11-10(65113)
తతోఽభివాద్య పితరం క్రమేణామిత్రకర్శనాః।
న్యవేదయంత నామాని పాండవాస్తేఽపి సర్వశః॥ 11-11-11(65114)
తమాత్మజాంతకరణం పితా పుత్రవధార్దితః।
అప్రీయమాణః శోకార్తః పాండవం పరిషస్వజే॥ 11-11-12(65115)
ధర్మరాజం పరిష్వజ్య సాంత్వయిత్వా చ భారత।
దుష్టాత్మా భీమమన్వైచ్ఛద్దిధక్షురివ పావకః॥ 11-11-13(65116)
స కోపపావకస్తస్య శోకవాయుసమీరితః।
భీమసేనమయం దావం దిధక్షురివ దృశ్యతే॥ 11-11-14(65117)
తస్య సంకల్పమాజ్ఞాయ భీమం ప్రత్యశుభం హరిః।
భీమమాక్షిప్య పాణిభ్యాం ప్రదదౌ భీమమాయసం॥ 11-11-15(65118)
ప్రాగేవ తు మహాబుద్ధిర్బుద్ధ్వా తస్యేంగితం హరిః।
సంవిధానం మహాప్రాజ్ఞస్తత్ర చక్రే జనార్దనః॥ 11-11-16(65119)
ఉపగుహ్యైవ పాణిభ్యాం భీమసేనమయస్మయం।
బభంజ బలవాన్రాజా మన్యమానో వృకోదరం॥ 11-11-17(65120)
నాగాయుతసమప్రాణః స రాజా భీమమాయసం।
భంక్తత్వా విమథితోరస్కః సుస్రావ రుధిరం ముఖాత్॥ 11-11-18(65121)
తతః పపాత మేదిన్యాం తథైవ రుధిరోక్షితః।
ప్రపుష్పితాగ్రశిఖరః పారిజాత ఇవ ద్రుమః॥ 11-11-19(65122)
ప్రత్యగృహ్ణాచ్చ తం విద్వాన్సూతో గావల్గణిస్తదా।
మైవమిత్యబ్రవీచ్చైనం శమయన్సాంత్వయన్నివ॥ 11-11-20(65123)
హతో భీమ ఇతి జ్ఞాత్వా గతమన్యుర్మహామనాః।
హాహాభీమేతి చుక్రోశ నృపః శోకసమన్వితః॥ 11-11-21(65124)
తం విదిత్వా గతక్రోధం భీమసేనవధార్దితం।
వాసుదేవో వరః పుంసామిదం వచనమబ్రవీత్॥ 11-11-22(65125)
మా శుచో ధృతరాష్ట్ర త్వం నైవ భీమస్త్వయా హతః।
ఆయసీ ప్రతిమా హ్యేషా త్వయా నిష్పాతితా విభో॥ 11-11-23(65126)
త్వాం క్రోధవశమాపన్నం విదిత్వా భరతర్షభ।
మయాఽపకృష్టః కౌంతేయో మృత్యోర్దంష్ట్రాంతరం గతః॥ 11-11-24(65127)
న హి తే రాజశార్దూల బలే తుల్యోఽస్తి కశ్చన।
కః సహేత మహాబాహో బాహ్వోర్విగ్రహణం నరః॥ 11-11-25(65128)
యథాంతకమనుప్రాప్య జీవన్కశ్చిన్న ముచ్యతే।
ఏవం బాహ్వంతరం ప్రాప్య తవ జీవేన్న కశ్చన॥ 11-11-26(65129)
తస్మాత్పుత్రేణ యా తేఽసౌ ప్రతిమా కారితాఽఽయసీ।
భీమస్య సేయం కౌరవ్య తవైవోపహృతా మయా॥ 11-11-27(65130)
పుత్రశోకాభిసంతప్తం ధర్మాదపకృతం మనః।
తవ రాజేంద్ర తేన త్వం భీమసేనం జిఘాంససి॥ 11-11-28(65131)
న త్వేతత్తే క్షమం రాజన్హన్యాస్త్వం యద్వృకోదరం।
న హి పుత్రా మహారాజ జీవేయుస్తే కథంచన॥ 11-11-29(65132)
తస్మాద్యత్కృతమస్మాభిర్మన్యమానైః శమం ప్రతి।
అనుమన్యస్వ తత్సర్వం మా చ శోకే మనః కృథాః॥ ॥ 11-11-30(65133)

ఇతి శ్రీమన్మహాభారతే స్త్రీపర్వణి జలప్రదానికపర్వణి ఏకాదశోఽధ్యాయః॥ 11 ॥

Mahabharata - Strii Parva - Chapter Footnotes
11-11-5 స గంగామన్వితి ఝ.పాఠః॥
11-11-6 ప్రియాప్రియైః పాండవానాం ప్రియాః అభిమన్యుప్రభృతయః అప్రియాః దుర్యోధనాదయః తైర్హేతుభిః క్రోశంతీభిరితి సంబంధః॥
11-11-15 ఆక్షిప్య నివార్య। ఆయసం లోహమయం॥
11-11-21 స తు కోపం సముత్సృజ్యేతి ఝ.పాఠః॥
11-11-28 పుత్రేతి ధర్మాదపకృతమాలింగనచ్ఛలేన భీమవధః కర్తవ్య ఇత్యాశయా॥
11-11-11 ఏకాదశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.